రావణకాష్ఠంలా ఫ్రాన్స్‌.. రంగంలోకి 45 వేల మంది పోలీసులు!

గత 5 రోజులుగా ఆందోళనకారుల హింసకు ఫ్రాన్స్ మౌనసాక్షిగా నిలుస్తోంది. నహేల్ అనే 17 ఏళ్ల యువకుడిని ఓ పోలీసు కాల్చి చంపడంతో మొదలైన నిరసన జ్వాలలు క్రమంగా విస్తరించాయి. ఆందోళనలు, లూటీలు, అల్లర్లతో ఫ్రాన్స్ నగరాలు అట్టుడుకుతున్నాయి. శాంతిని నెలకొల్పేందుకు 45 వేల మందికిపైగా పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 2,800 మందిని దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు.

Published : 02 Jul 2023 19:22 IST

Tags :

మరిన్ని