Rinku Singh: ఇదికదా ఆటంటే.. ఈ సిక్స్‌లు చూశాక రింకూను మరువలేరిక..!

ఉన్నదే 5 బంతులు.. విజయానికి ఇంకా కావాల్సింది 28 పరుగులు.. అప్పటికే పడిన 7 వికెట్లు.. అందులో హ్యాట్రిక్‌ ఒకటి.. పైగా ఆడుతోంది అహ్మాదాబాద్‌లో.. దాదాపు గుజరాత్‌ (Gujarat Titans)దే గెలుపు అనుకునేంత ఉత్కంఠ.. వెంటాడుతోన్న ఓటమి భయాలు.. అయినప్పటికీ కోల్‌కతా (Kolkata Knight Riders) బ్యాటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh) (48*; 21 బంతుల్లో) వెరవలేదు. ఏ మాత్రం బెదరకుండా, సునాయాసంగా.. ఆఖరి ఐదు బంతుల్లో వరుసగా 5 సిక్స్‌లు బాది జట్టును విజయ తీరాల (IPL 2023)కు చేర్చాడు. ఇక కోల్‌కతా (KKR) సంబరాలకు అవధులు ఉంటాయంటారా..!?

Updated : 09 Apr 2023 22:35 IST

Tags :

మరిన్ని