Rishi Sunak: ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయం ప్రకటించిన రిషి సునాక్‌

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్.. అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించి యావత్  ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతేగాక రష్యా ముప్పెట దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రష్యాపై పోరులో అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని ఆ దేశాధ్యక్షుడిలో స్థైర్యం, ధైర్యాన్ని నింపారు.

Published : 20 Nov 2022 19:03 IST

Tags :

మరిన్ని