Romanian festival: యుద్ధం కాని యుద్ధం.. 2 వేల ఏళ్ల క్రితం ఘనతకు గుర్తుగా రోమన్ల ఫెస్ట్‌!

చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాల గురించి మనం వినుంటాం.. చదువుంటాం.. మహా అయితే సినిమాల్లో చూసుంటాం. వేల ఏళ్ల క్రితం అధునాతన ఆయుధ సంపత్తి లేనప్పుడు.. అసలు రణ రంగం ఎలా ఉండేది? ఒక నగరంపైకి దండెత్తిన వారిని కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకుంది. ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని.. నాటి యుద్ధ రీతులను మన కళ్లకు కట్టారు రోమన్లు. 

Published : 25 Sep 2022 14:41 IST

Tags :

మరిన్ని