Ukraine Crisis: 40 పట్టణాలపైదాడి చేసిన మాస్కో సేనలు

డాన్ బాస్  ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా పుతిన్  సేనలు ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. తూర్పు డాన్ బాస్ , లుహాన్స్ క్  ప్రాంతంలోని 40 పట్టణాలపైదాడి చేసిన మాస్కో సేనలు సెవెరోడొనెట్స్కక్‌, లైసింఛాన్స్‌క్‌ నగరాలను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Published : 27 May 2022 12:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని