Ukraine Crisis: ఉక్రెయిన్‌కు చెందిన మిగ్-29 యుద్ధ విమానాన్ని కూల్చిన రష్యా

రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేయడం సహా ఉక్రేనియన్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ స్టేషన్లు, సాయుధ వాహనాలు, ఇతర సౌకర్యాలను ధ్వంసం చేసినట్లు రష్యా వెల్లడించింది.

Published : 21 Feb 2024 15:49 IST

Tags :

మరిన్ని