Russia Ukraine War: లిమాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్ తూర్పుప్రాంతాలపై రష్యా మరింత పట్టుబిగిస్తోంది. డొనెట్స్క్ రీజియన్ లోని వ్యూహాత్మక పట్టణం లిమాన్ ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా మద్దతున్న వేర్పాటువాద దళాలు ప్రకటించాయి. లిమాన్ సహా 220 స్థావరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఓలెక్సీ అరెస్టోవిచ్ , డొనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్ లో కిరిలెంకో సైతం లిమాన్ పట్టణం రష్యా దళాల నియంత్రణలో ఉందని చెప్పారు.

Published : 28 May 2022 12:53 IST

Tags :

మరిన్ని