Russia-Ukraine War: ఉక్రెయిన్ పోరు అణు యుద్ధానికి దారితీసేనా ?
మూడున్నర నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ , రష్యా యుద్ధం తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తూ మరిన్ని అధునాతన ఆయుధాలను పంపేందుకు అమెరికా నిర్ణయించింది. ఇదే సమయంలో పుతిన్ సేనలు అణు యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ఏ రూపు మార్చుకుంటోందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
Published : 01 Jun 2022 16:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం