Samantha: ఆయన యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం.. ఆయనతో సినిమా నిర్మిస్తా!: సమంత

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌, సమంత, శివ నిర్వాణ, నటుడు వెన్నెల కిశోర్‌లను.. సుమ, రాజీవ్‌ కనకాల ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సమంత వెన్నెల కిషోర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కిషోర్‌ యాక్టింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, ఆయనతో సినిమా నిర్మిస్తానని తెలిపారు.

Published : 27 Aug 2023 17:30 IST

Tags :

మరిన్ని