South Korea: దక్షిణకొరియా నిర్ణయంపై స్వదేశంలో ఆందోళనలు

ఉత్తరకొరియా నుంచి అణుముప్పు పొంచి ఉన్న వేళ.. దక్షిణకొరియా తీసుకున్న ఓ నిర్ణయం స్వదేశంలో ఆందోళనలకు కారణమైంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ అరాచకాల బాధితులకు స్వదేశంలో విరాళాల ద్వారా పరిహారం చెల్లిస్తామని దక్షిణకొరియా సర్కారు తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. నేరుగా జపాన్  కంపెనీలే తమకు పరిహారం చెల్లించాలని వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 06 Mar 2023 16:35 IST

Tags :

మరిన్ని