Vajra Prahar: భారత్‌-అమెరికా దళాల సంయుక్త విన్యాసాలు చూశారా..?

పొరుగు దేశాల నుంచి యుద్ధ ముప్పు, ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న వేళ అమెరికాతో రక్షణ బంధాన్ని భారత్  బలోపేతం చేసుకుంటోంది. ఇరుదేశాల ప్రత్యేక దళాల మధ్య వజ్ర ప్రహార్ పేరిట జరుగుతున్న 13వ సంయుక్త విన్యాసాలకు ఈ ఏడాది హిమాచల్‌ప్రదేశ్ వేదికైంది. 21 రోజుల పాటు జరిగే ఈ విన్యాసాల్లో అత్యుత్తమ యుద్ధ రీతులు, వ్యూహాలను ఇరుదేశాలు పరస్పరం పంచుకుంటున్నాయి.

Published : 17 Aug 2022 22:16 IST

Tags :

మరిన్ని