Organ Donation: అవయవదానానికి విశేష స్పందన..!

మరణం తర్వాత జీవించడమే అవయవదానంలో ఉన్న గొప్పతనం. మనం చనిపోతున్నా.. చావుబతుకుల మధ్య జీవం కోసం పోరాడుతున్న మరికొందరిని బతికించే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యం. రాష్ట్రంలో దశాబ్దకాలం క్రితమే అవయవదానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించగా.. ఇటీవల అవయవదానానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు వందకు పైగా డొనేషన్లు జరిగిన నేపథ్యంలో అవయవదానాలపై ప్రత్యేక కథనం.

Published : 05 Jul 2022 11:31 IST
Tags :

మరిన్ని