Ukraine Crisis: పుతిన్ ఆరోగ్యంపై మరోసారి చెలరేగిన వదంతులు

ఉక్రెయిన్‌పై సైనిక చర్య పతాక స్థాయికి చేరిన వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరేగాయి. కొన్నిరోజులుగా పలు చర్చల్లో పుతిన్‌ రూపం, వ్యవహార శైలి చూసిన పలువురు వైద్యులు.. ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించిందని అంచనా వేస్తున్నారు. 

Published : 27 Apr 2022 19:15 IST

Tags :

మరిన్ని