Viral Video: ఎమ్మెల్యే రాజయ్య కబడ్డీ.. డీసీపీని ఔట్ చేయబోయి!

హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలో సీఎం కప్‌ క్రీడల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల ప్రారంభోత్సవానికి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య (T Rajaiah) హాజరై.. క్రీడాకారుల్లో జోష్‌ నింపారు. కాసేపు సరదాగా కబడ్డీ ఆడిన రాజయ్య.. డీసీపీ అబ్దుల్ బారిని ఔట్ చేసే ప్రయత్నంలో కిందపడ్డారు. అయినా వెనక్కి తగ్గకుండా తేరుకొని లేచి మళ్లీ ఆట మొదలుపెట్టారు.

Published : 15 May 2023 17:46 IST

Tags :

మరిన్ని