Successful Woman: రూ.30 వేల పెట్టుబడితో కోటి రూపాయల టర్నోవర్.. మహిళ విజయ గాథ

తండ్రి మరణించినా.. తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసించారు. భావితరాలకు ఉత్తమ విద్యను అందించేందుకు పాఠశాలను నడిపారు. అనంతరం.. తన అభిరుచికి అనుగుణంగా కళాత్మక వస్త్రాలతో బొటిక్‌ను ప్రారంభించారు. రూ.30 వేల పెట్టుబడితో వ్యాపారాన్ని మెుదలుపెట్టి.. అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ ప్రస్తుతం కోటి రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మంజుల రాణి (Manjula Rani).

Updated : 31 May 2023 17:23 IST
Tags :

మరిన్ని