Suma Adda Promo: ‘ఖడ్గం’ డైలాగ్‌తో దుమ్ములేపిన అమర్‌దీప్‌..!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో బుల్లితెర స్టార్స్ అమర్‌దీప్‌, మహేశ్వరి, అర్జున్‌ అంబటి, సుహాసిని సందడి చేశారు. వారి ఆటపాటలతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఈ నెల 20న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 14 May 2023 12:56 IST

Tags :

మరిన్ని