Suma Adda: రెండు ఫ్లాప్‌లు రాగానే.. ‘నీకు యాక్టింగ్‌ అవసరమా?’ అన్నారు!: కల్యాణ్‌ రామ్‌

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా’ (Suma Adda). ఈ వారం ఎపిసోడ్‌లో ‘డెవిల్‌’ సినిమా విడుదల సందరర్భంగా కల్యాణ్‌ రామ్‌, సంయుక్త సహా చిత్ర బృందం సందడి చేశారు. డిసెంబర్‌ 30న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. మీరూ చూసేయండి.

Updated : 26 Dec 2023 16:50 IST

Tags :

మరిన్ని