అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై.. స్టేకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమరావతిలో అభివృద్ధి పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపింది. రాష్ట్ర ప్రభుత్వం, తీర్పులో మరిన్ని అంశాలు చేర్చాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Published : 28 Nov 2022 22:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు