Demonetisation: పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీం కోర్టు

పెద్దనోట్ల రద్దును సుప్రీం కోర్టు సమర్థించింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో సమర్థించింది. జస్టిస్ నాగరత్న మాత్రం విభేదించారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య సంప్రదింపులు జరిగినందున.. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు ప్రక్రియను తప్పు పట్టలేమని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది.

Published : 02 Jan 2023 14:48 IST

Tags :

మరిన్ని