Rahul Gandhi: అమేఠీలో రాహుల్ అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న ఉత్కంఠ

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒకప్పటి కంచుకోటైన అమేఠీలో మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. రాహుల్ ఇప్పటికే బరిలో ఉన్న కేరళలోని వయనాడ్‌లో ఏప్రిల్  26న పోలింగ్ జరగనుంది. అది ముగిశాకే అమేఠీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. అమేఠీలో నామినేషన్ల దాఖలుకు మే 3 వరకు గడువు ఉన్నందున.. ఈ అంశంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Published : 10 Apr 2024 20:24 IST

Tags :

మరిన్ని