Afghanistan: అఫ్గాన్‌లో మహిళలకు వర్సిటీ ప్రవేశ పరీక్ష నిషేధం

 అఫ్గానిస్థాన్‌లో స్త్రీ విద్యను నిర్బంధిస్తూ అనేక ఆంక్షలు, పరిమితులు విధించిన తాలిబన్ సర్కారు.. మరో అణచివేత చర్యకు సిద్ధమైంది. ప్రపంచంలో పురుషులతో సమానంగా స్ర్తీలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే.. అఫ్గాన్ మాత్రం తిరోగమనంలో పయనిస్తోంది. తాజాగా విశ్వ విద్యాలయాల ప్రవేశ పరీక్షకు.. మహిళలు అనర్హులంటూ ఆదేశాలు జారీ చేసింది.

Published : 29 Jan 2023 15:03 IST

Tags :

మరిన్ని