AP News: మహిళా కమిషనా? జగన్ కమిషనా?: తెదేపా నేత అనిత

రాష్ట్రంలో మహిళా కమిషన్, జగన్ కమిషన్‌లా మారిందని తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సగటున రోజుకో మహిళపై అత్యాచారాలు జరుగుతున్నా స్పందించడం లేదని దుయ్యబట్టారు.

Updated : 25 Oct 2022 19:24 IST

Tags :

మరిన్ని