Liquor Scam Case: శరత్ చంద్రారెడ్డి చెవిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏం ఊదారు..?: ఆనం

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో సంస్థ డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డికి.. ప్రాణహాని ఉందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారతారనే ప్రచారం జరుగుతోందన్నారు. అదే నిజమైతే బాబాయి హత్య తరహాలో ఆయనకు ప్రాణహాని ఉంటుందన్నారు. ఈడీ విచారణలో ఉన్న శరత్‌ను వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలవడం వెనుక మతలబు ఏంటని నిలదీశారు.

Updated : 22 Nov 2022 15:55 IST

Tags :

మరిన్ని