TS News: రాష్ట్రం బలీయ ఆర్థికశక్తిగా ఎదిగింది: గవర్నర్‌ తమిళిసై

ఎనిమిదిన్నరేళ్ల తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశమే ఆశ్చర్యపోయే అద్భుత ప్రగతిని సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడుగుర్రాల్లాగా పరుగులు తీస్తుందని వెల్లడించారు.

Updated : 03 Feb 2023 16:37 IST

Tags :

మరిన్ని