Women’s Day: మహిళా దినోత్సవం వేళ.. అతివలకు తెలంగాణ సర్కారు వరాలు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం వరాలు కురిపించింది. పొదుపుసంఘాల మహిళలకు పావలా వడ్డీ డబ్బుల్ని.. రూ.750 కోట్లు విడుదల చేయనుంది. ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద 100 దవాఖానాల్లో ప్రతి మంగళవారం.. మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు మహిళా దినోత్సవాలు.. జోరుగా సాగుతున్నాయి. ఆటపాటలతో మగువలు సందడి చేస్తున్నారు.

Published : 07 Mar 2023 12:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు