Talasani Srinivas: దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధం: తలసాని
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశ వ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని బండమైసమ్మలో ₹27.50కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి తలసాని పాల్గొన్నారు.
Published : 15 May 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్‌కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్‌లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య