Andhra News: సీఎం సొంత జిల్లాలో పాఠశాల దుస్థితి.. గుడిలోనే పాఠాలు!

ఆ ఊళ్లో గుడే వారికి బడి. ఏదిక్కూ లేని వారికి దేవుడే దిక్కన్నట్లు.. ఆ పిల్లలకు స్వామివారి ఆలయమే ఆశ్రయమైంది. కొన్నేళ్లుగా అరకొర వసతుల మధ్య వారి చదువులు సాగుతున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అధికారులూ కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠ శాల దుస్థితిపై ప్రత్యేక కథనం.

Published : 18 Jul 2022 10:15 IST

Tags :

మరిన్ని