AP News: వాళ్లెవరూ వద్దు.. చర్చకు చంద్రబాబునే రమ్మనండి: తమ్మినేని సవాల్‌

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెదేపా అధినేత చంద్రబాబుకు సభాపతి తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై స్పందించిన తమ్మినేని.. తెదేపా మార్చిన పేర్లపై తన వద్ద పెద్ద లిస్టే ఉందని వెల్లడించారు. 

Published : 28 Sep 2022 16:11 IST

Tags :

మరిన్ని