Sengol: ‘సెంగోల్’.. రాజదండం విశేషాలు తెలుసా...!

అధికార మార్పిడికి గుర్తుగా కొత్తగా అధికారం చేపట్టే వారికి రాజదండం (Sengol) అందిస్తారు. ఇది రాజుల కాలంలో కొనసాగిన సంప్రదాయం. నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని నవభారతావనికి పరిచయం చేయనుంది. దేశవారసత్వ సంపదతో ముడిపడి ఉన్న ‘సెంగోల్’ (Sengol) అని పిలిచే రాజదండం విశేషాలపై  ప్రత్యేక కథనం.

Updated : 27 May 2023 14:41 IST

Tags :

మరిన్ని