Xi Jinping: శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన జిన్‌పింగ్

చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన జిన్‌పింగ్‌.. అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని నేతగా మారారు. చైనా ఆధునిక చరిత్రలో మహానేతగా గుర్తింపు పొందిన ఆయన.... కమ్యూనిస్ట్ పార్టీలో వేల మంది కార్యకర్తల్లో ఒకరిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి, సమాజంపై ప్రభుత్వ నియంత్రణ, బలమైన రక్షణ విధానాన్ని ప్రోత్సహిస్తూ.. జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.

Published : 23 Oct 2022 22:10 IST

Tags :

మరిన్ని