Revanth Reddy: మంత్రి తలసాని వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani) మాట్లాడేటప్పుడు భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. తనపై ఇష్టారీతిన మాట్లాడితే సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి.. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై చర్చించినట్లు వివరించారు.

Published : 10 May 2023 19:42 IST

Tags :

మరిన్ని