Palnadu: అంతుచిక్కని వ్యాధులతో గిరిజన తండా వాసుల అవస్థలు

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గిరిజన తండా వాసులు.. అంతుచిక్కని జ్వరాలు, ఒంటి నొప్పులతో సతమతమవుతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ రోగాలతో సావాసం చేస్తున్నారు.

Published : 27 Mar 2024 13:00 IST

Tags :

మరిన్ని