Tripura: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశాలు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎల్లుండి పోలింగ్  జరగనుంది. పాతికేళ్ల వామపక్ష కూటమి పాలనకు చరమగీతంపాడి 2018లో అధికారంలోకి వచ్చిన భాజపా అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ప్రతిపక్ష సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. 

Published : 14 Feb 2023 18:54 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు