BRS: భారాస అందుకోవాల్సిన అంచనాలు, అధిగమించాల్సిన సవాళ్లేంటి?

దేశ జాతీయ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఉదయించింది. గుణాత్మక మార్పు, ప్రత్యమ్నాయ రాజకీయాల నినాదాలతో ఆ దిశగా కీలక ముందడుగు వేశారు.. గులాబీ దళపతి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)ని... భారతీయ రాష్ట్ర సమితి(భారాస)గా మార్చుతూ పార్టీలో ఏకవాక్య తీర్మానం చేసి అందరి ఆమోదం తీసుకున్నారు. ఆశయం, ఎజెండా బాగానే ఉన్నా.. ఆ దారిలో కలిసి వచ్చేది ఎవరు? భారాస ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయపార్టీగా మారిన ఈ క్రమంలో అందుకోవాల్సిన అంచనాలు, అధిగమించాల్సిన సవాళ్లేంటి?

Published : 06 Oct 2022 09:56 IST

Tags :

మరిన్ని