Telangana news: ఎన్డీయే కూటమిలో కుటుంబ పార్టీలు లేవా?

ప్రధాని మోదీ కేసీఆర్‌ పాలనపై చేసిన విమర్శలను తెరాస తిప్పికొట్టింది. భాజపా లోపాలను ఎత్తిచూపితే కుటుంబ పార్టీగా ముద్ర వేస్తున్నారని ఏన్డీయే కూటమిలో కుటుంబ పార్టీలు లేవా? అని మంత్రులు ప్రశ్నించారు. కేసీఆర్‌ నేతృత్వంలో దేశంలో ప్రత్యామ్నాయ కూటమితో మోదీ సర్కార్ ను గద్దె దించుతామని హెచ్చరించారు.

Published : 26 May 2022 22:21 IST

Tags :

మరిన్ని