Earthquake: శిథిలాల దిబ్బలుగా తుర్కియే, సిరియా గ్రామాలు

తుర్కియే, సిరియాల్లో ప్రకృతి ప్రకోపానికి పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర విధ్వంసం దర్శనమిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నా.. గ్రామీణ ప్రాంతంలో భూకంప బాధితులు ఇంకా సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న గ్రామాలు శిథిలాల దిబ్బగా మారాయి. పట్టణాలపైనే ఎక్కువగా సహాయక బృందాలు దృష్టి సారించడంతో అవసరమైన సాయం అందక తుర్కియే, సిరియాల్లోని గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయి.

Published : 13 Feb 2023 16:25 IST

Tags :

మరిన్ని