Earthquake: తిండి, నీరు లేకున్నా బతుకు మీద ఆశే శ్వాసగా భూకంప బాధితుల పోరాటం

తుర్కియే, సిరియాల్లో రోజులు గడిచే కొద్దీ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో ఉంటారన్న ఆశ సన్నగిల్లుతోంది. 5రోజులుగా తిండీ, నీరూ లేక కొన ఊపిరితో ప్రాణాలు బిగబట్టుకున్న వందలాది మందిని సహాయక సిబ్బంది శిథిలాల నుంచి బయటకు తీస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే 67మందిని శిథిలాల నుంచి వెలికి తీసినట్లు తుర్కియే ప్రకటించింది. మరోవైపు సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశాల్లో మౌనంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

Published : 12 Feb 2023 12:47 IST

Tags :

మరిన్ని