Gujarat: ఈసారి గుజరాత్ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలేమిటి?

గుజరాత్‌లో ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశలుగా జరగనున్న ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8నే వెల్లడించనున్నట్లు ప్రకటించింది ఈసీ. మరి ఈసారి గుజరాత్ ఎన్నికల్ని ప్రభావితం చేయబోయే అంశాలు ఏమిటి? అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌, కొత్తగా బరిలోకి దూసుకుని వచ్చిన ఆప్‌ల అజెండాలు, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Updated : 10 Nov 2022 18:16 IST

Tags :

మరిన్ని