Covid 19: బ్రిటన్‌కు చెందిన ఓ రోగి శరీరంలో దాదాపు ఏడాదిన్నరపాటు కొవిడ్ వైరస్
అత్యంత బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన బ్రిటన్‌కు చెందిన ఓ రోగి శరీరంలో కొవిడ్ వైరస్ దాదాపు ఏడాదిన్నరపాటు ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2020 ఆరంభంలో వైరస్ బారినపడిన ఈ రోగికి రెమిడెసివిర్ సహా ఇతర ఔషధాలతో చికిత్స అందించినా 2021లో మృతి చెందినట్లు చెప్పారు.
Published : 23 Apr 2022 11:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!