Ukraine: రష్యా దండయాత్ర .. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు రూ.80 లక్షల కోట్ల నష్టం..!

రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది. ఎటు చూసినా యుద్ధం మిగిల్చిన విధ్వంసమే దర్శనమిస్తోంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 80 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. రష్యా దాడికి ముందు ఉన్న ఉక్రెయిన్ వార్షిక జీడీపీతో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువని తెలిపారు.

Published : 23 Sep 2022 15:01 IST

Tags :

మరిన్ని