Mega DSC: మూడున్నరేళ్లైనా అతీగతీలేని డీఎస్సీ నోటిఫికేషన్‌!

మెగా డీఎస్సీ.. ఈ మాట ఎక్కడో,ఎప్పుడో విన్నట్టుంది కదూ! జగన్ పాదయాత్ర పొడవునా అన్న మాటిది! నిరుద్యోగుల గోడు విన్నాను. మీకు నేనున్నానంటూ భరోసాఇచ్చారు. అధికారంలోకి వస్తూనే మెగా డీఎస్సీ వేస్తానంటూ హామీలిచ్చారు. కానీ మూడున్నరేళ్లలో డీఎస్సీ మాటేలేదు. నోటిఫికేషన్ ఊసేలేదు. ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టూ భర్తీచేయలేదు. ఇంతకీ డీఎస్సీ హామీకి గ్రహణం వీడేదెప్పుడంటూ నిరుద్యోగులు వాపోతున్నారు.

Published : 26 Oct 2022 09:57 IST

Tags :

మరిన్ని