US- China: 2025లో చైనాతో యుద్ధం?: అమెరికా మిలిటరీ అధికారి వ్యాఖ్యలు

అమెరికా, చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యానికి చెందిన ఓ సీనియర్ సైన్యాధికారి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరుదేశాల మధ్య 2025లో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉందని, అది యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అమెరికా సైన్యాధికారి తన గ్రూప్ సభ్యులకు రాసిన లేఖలో వెల్లడించారు.

Updated : 29 Jan 2023 16:48 IST
Tags :

మరిన్ని