USA: 1.25లక్షల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు

భారత్‌లో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్ మెంట్ వెయిటింగ్ సమయాన్ని బాగా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు.. అమెరికా ప్రకటించింది. వీసా ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా బాగా వేగవంతమైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా కరోనా ముందునాటి పరిస్థితులకు వీసా జారీ ప్రక్రియను తీసుకెళతామని పేర్కొంది. 2022లో లక్షా 25వేల మంది భారతీయులకు స్టూడెంట్ వీసాలు జారీచేసినట్లు తెలిపింది.

Updated : 05 Jan 2023 15:10 IST

Tags :

మరిన్ని