Semeru Volcano: ఇండోనేసియాలోని జావాలో బద్దలైన సెమేరు అగ్నిపర్వతం

ఇండోనేసియాలోని మౌంట్ సెమేరు అగ్నిపర్వత విస్ఫోటనంతో తూర్పు జావాలోని నివాసాలు, రహదారులు బూడిద మయమయ్యాయి. దట్టంగా అలుముకున్న అగ్నిపర్వత ధూళి మేఘాలతో అక్కడ పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. పలు గ్రామాల్లో వేలాది మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Updated : 05 Dec 2022 17:29 IST

Tags :

మరిన్ని