Israel-Hamas: హమాస్‌ నిర్మూలనకు నెలల తరబడి యుద్ధం

గాజాపై యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న వేళ ఇజ్రాయెల్  రక్షణ మంత్రి గ్యాలెంట్ కీలక ప్రకటన చేశారు. గాజాలో హమాస్ దశాబ్దానికి పైగా సైనిక మౌలిక సదుపాయాలను నిర్మించిందని అందువల్ల వారిని పూర్తిగా అంతమెుందించేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

Published : 15 Dec 2023 19:16 IST

Tags :

మరిన్ని