Warangal: అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. అత్తింటి వారే మహిళను చంపి, ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని.. బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 05 Mar 2023 21:16 IST

Tags :

మరిన్ని