Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తారా..?

ప్రపంచం ఊహించిందే జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ (Donald Trump)పై స్థానిక కోర్టు నేరాభియోగాలు మోపింది. అమెరికా అధ్యక్ష చరిత్రలో ఏడున్నర దశాబ్దాల రిపబ్లికన్  పార్టీ ప్రస్థానంలో.. నేర అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్‌కు డబ్బులు చెల్లించిన ఘటనలో స్థానిక కోర్టు ట్రంప్‌పై అభియోగాలను మోపింది. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ బిజెనెస్ టైకూన్‌కు.. ఈ అభియోగాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఈ నేర అభియోగాలు రాజకీయ కుట్రగా ట్రంప్ అభివర్ణించగా... ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్  ప్రభుత్వం మాత్రం దీన్ని ఖండించింది.  

Updated : 31 Mar 2023 12:47 IST

Tags :

మరిన్ని