Gujarat: గుజరాత్‌లో వైభవంగా దేవి నవరాత్రులు.. కత్తిసాముతో ఆకట్టుకున్న మహిళలు

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మహిళలు ఖడ్గ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బైక్‌లను ఒంటిచేత్తో నడుపుతూ.. ఓ మహిళ కత్తిసాము చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొందరు మహిళలు ద్విచక్ర వాహనాలు, జీపులను నడుపగా.. ఇంకొందరూ మహిళలు వాటిపై నిలబడి తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు.

Updated : 18 Oct 2023 16:43 IST

Tags :

మరిన్ని