Polavaram: నత్తనడకన సాగుతున్న పోలవరం నిర్మాణ పనులు

పోలవరం (Polavaram) ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తే నవ్వుకునేలా సాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3శాతం లోపే పనులు చేశారు. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు కల సాకారం అయ్యేది ఎప్పటికన్న ఆందోళన వ్యక్తమవుతోంది

Published : 02 Apr 2023 12:49 IST

మరిన్ని