Battery Cycle: బ్యాటరీ సైకిల్ .. పది పైసలకే కిలోమీటర్ ప్రయాణం!

ఆ యువకుడికి యంత్రాలు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం బాల్యం నుంచి అలవాటే. తాను చేసే ఆవిష్కరణ పేదలకు ఉపయోగకరంగా ఉండాలని భావించాడు. దీంతో బ్యాటరీతో నడిచే సైకిల్ (battery Cycle)ను రూపొందించాడు. కేవలం పది పైసలకే కిలోమీటర్ దూరం ప్రయాణించేలా అతితక్కువ ఖర్చుతో ఈ సైకిల్‌ను తయారు చేశాడు. 

Updated : 19 Apr 2023 13:37 IST

Tags :

మరిన్ని